happy Ugadi ఉగాదీ రోజున ఏ సమయం లో (Ugadi Pachhadi ) పచ్చడి తీసుకోవా లి..?

Comments · 29 Views

Happy Ugadi 2020 telugu calendar :ఈ పచ్చడి ఏ సమయం లో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేసారు.

Happy Ugadi 2020 telugu calendar :ఈ పచ్చడి ఏ సమయం లో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేసారు. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి , పచ్చడి తయారు చేయాలి. దీనిని దేవునికి సమర్పించి తరువాత ఉదయం 6. గంటల నుంచి 11 మధ్యన తీసుకోవాలని సూచిస్తున్నారు

Comments