UGADI FESTIVAL : ఏ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడి తీసుకోవాలి ..?

Comments · 52 Views

“శతయు వజ్రదేహయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్టి వినాశాయనింకం దలబక్షణం”

“శతయు వజ్రదేహయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్టి వినాశాయనింకం  దలబక్షణం” 

అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం  దీని అర్థం. Ugadi 2020 telugu calendar

Comments